Site icon bhakthistotram

Sri lakshmi asthottara shatanamavali

Sri lakshmi asthottara shatanamavali

శ్రీ మహా లక్ష్మీ అష్టోత్తర శత నామావళి

108 – అష్టోత్రం

Sri lakshmi asthottara shatanamavali

Sri Lakshmi Ashtottara Shatanamavali is a revered devotional practice dedicated to Goddess Lakshmi, the embodiment of wealth and prosperity. In this ritual, devotees chant Sri Lakshmi Ashtottara Shatanamavali—the 108 names of the goddess—while offering flowers, fruits, and other sacred items. The pooja is performed in a clean and auspicious setting, with the intention of invoking blessings for abundance and well-being. By engaging in Sri Lakshmi Ashtottara Shatanamavali, devotees enhance their spiritual connection and express gratitude, making it a cherished tradition in many households.

శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పూజ ఒక భక్తిపూర్వక ఆచారం, ఇది ఆర్థిక సంపత్తి మరియు శ్రేయస్సుకు ప్రతీక అయిన లక్ష్మీ దేవికి అంకితం చేయబడింది. ఈ పూజ 108 నామాలను జపించడం, పువ్వులు, పండ్లు, మరియు ఇతర పవిత్ర వస్తువులను సమర్పించడం వంటి విధానాలను కలిగి ఉంటుంది. శుభమైన మరియు పవిత్రమైన వాతావరణంలో ఈ పూజ జరిపించబడుతుంది, భక్తులు సంపద మరియు శ్రేయస్సు కోసం దీవెనలు కోరుతారు. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పూజ ఆధ్యాత్మిక సంబంధాన్ని పెంపొందించడంలో మరియు కృతజ్ఞతను వ్యక్తపరచడంలో ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంటుంది, అందువల్ల ఇది అనేక కుటుంబాల్లో ఎంతో ప్రియమైన ఆచారంగా ఉంది.

ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూత హితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచే నమః
ఓం పద్మాలయాయై నమః (10)

ఓం పద్మాయై నమః
ఓం శుచయే నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయ్యై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యై నమః (20)

ఓం అదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్షీరోదసంభవాయై నమః
ఓం అనుగ్రహపరాయై నమః (30)

ఓం ఋద్ధయే నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః (40)

ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః (50)

ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంధిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః (60)

ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లోదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః (70)

ఓం తుష్టయే నమః
ఓం దారిద్ర్యనాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః (80)

Manidweepa Varnanam Telugu

ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్య కర్యై నమః
ఓం సిద్ధయే నమః
ఓం సదాసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్మగతాయై నమః
ఓం నందాయై నమః (90)

ఓం వరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్ర తనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాయై దేవ్యై నమః
ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః (100)

ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః (108)

ఇతి శ్రీలక్ష్మ్యష్టోత్తరశతనామావళిః సమాప్తా ।

శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పూజా విధానం తెలుగు:

పూజా సమగ్రత :

1. సిద్ధాంతం ప్రకారం పూజకు ముందు పూజ గదిని శుభ్రపరచాలి అలాగే శుభసాయం చూసుకోవాలి స్నానం చేసి పవిత్రంగా ఉండాలి.

2. పూజా సామాగ్రి కోసం లు పువ్వులు పంచదార కొబ్బరి నువ్వులు మల్లెపూలు పండ్లు దీపం నైవేద్యానికి బెల్లం లేదా ఏదైనా స్వీట్ అలాగే తులసి పత్రాలు

పూజా విధానం:

మొదటగా స్థాపన పూజ స్థలంలో లక్ష్మీదేవి ఫోటోని ఉంచండి తర్వాత ముందు చల్లగా ఆవిరి వత్తుని (ఓం శ్రీ లక్ష్మ్యై నమః) అంటూ పూజను మొదలు పెట్టండి.

అలాగే అక్షింతలు వేయండి తర్వాత లక్ష్మీదేవి చిత్రంపై అక్షింతలు వేసి దీపం వెలిగించండి.

నైవేద్యం కోసం పంచదార, నువ్వులు మరియు కొబ్బరి, నైవేద్యంగా అమ్మవారికి సమర్పించండి.

తర్వాత అష్టోత్తర శతనామావళి జపం ఓం శ్రీ లక్ష్మ్యై నమః అని ఒకటి ఒకటిగా అన్ని 108 నామాలను భక్తితో చదవండి.

ఈ 108 నామాలను చదువుతూ ప్రతి నామం తర్వాత నమస్కారం చేయండి.

Sarasvati Sahasra Nama Stotram

పూజ ముగిసిన తర్వాత లక్ష్మీదేవికి దీవెన కోసం కోరండి మనస్ఫూర్తిగా ప్రార్థించండి.

ఆ తర్వాత ప్రదక్షిణలు మూడుసార్లు లేదా ఐదుసార్లు ఆత్మ ప్రదర్శన చేయండి, చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి.

పూజా ముగింపు

పూజ చేయడం అయిపోయిన తర్వాత నైవేద్యాన్ని మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి అలాగే పూజ స్థలాన్ని శుభ్రంగా ఉంచండి.

ఈ విధంగా శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి పూజ చేయడం ద్వారా మీకు శ్రేయస్సు కలగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పూజ ఒక పవిత్రమైన ఆరాధనా విధానం. ఈ పూజను భక్తిభావంతో చేయడం వల్ల జీవితంలో సమస్యలు తొలగి, సుఖశాంతులు కలుగుతాయి. ప్రతి హిందూ భక్తుడు ఈ పూజను చేయడం ద్వారా శ్రీ లక్ష్మీ దేవి యొక్క కృపను పొందవచ్చు.

శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి గురించి ఒక కథ రూపంలో చూద్దాం:

కొన్ని రోజుల క్రితం ఒక చిన్న గ్రామంలో ఒక గొప్ప భక్తురాలు ఉండేది. తన పేరు రాధ. ఆమె చాలా కష్టాలలో జీవించి ఉండేది ఆమె కుటుంబానికి రోజుకు రెండు పూటలా తినడానికి అన్నం కొట్టి తప్పకుండా కష్టంగా ఉండేది, అయితే రాధకు శ్రీ లక్ష్మీదేవి మీద చాలా నమ్మకం ఉండేది. ఆమె ప్రతిరోజూ శ్రీ లక్ష్మీ దేవిని ధ్యానించి, ఆమెకు పూజలు చేసేది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఆ గ్రామానికి ఒక్క గొప్ప మహాత్ములు వచ్చాడు, ఆయన రాధా ఇంటికి వెళ్లి, ఆమె భక్తుని చూసిన తర్వాత ఆమె భక్తిని చూసి ముగ్ధుడయ్యాడు. ఆయన రాధకు శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పూజా విధానం నేర్పించాడు. ఆయన చెప్పినట్లు రాధ ప్రతిరోజూ శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి పూజను చేయడం ప్రారంభించింది.

ఆమె ప్రతిరోజు నిష్టగా శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామాలు పూజ చేసిన కొన్ని రోజుల తర్వాత, రాధ జీవితంలో అద్భుతమైన మార్పులు వచ్చాయి.ఆమె కుటుంబానికి ధనసంపద, సంతోషం మరియు ఆరోగ్యం లభించాయి. ఆమె గ్రామంలోని ప్రజలు కూడా ఆమె భక్తిని చూసి, శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పూజను చేయడం ప్రారంభించారు. ఈ కథ ద్వారా, శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పూజ యొక్క ప్రాముఖ్యత మరియు ఫలితాలు తెలుస్తాయి. భక్తి భావంతో ఈ పూజను చేస్తే, శ్రీ లక్ష్మీ దేవి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది మరియు జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి.

For more content visit

Exit mobile version