Sri Naga Devata Ashtottara Shatanamavali

Sri Naga Devata Ashtottara Shatanamavali – శ్రీ నాగదేవతా అష్టోత్తరశతనామావళీ

శ్రీ నాగదేవతా అష్టోత్తరశతనామావళీ The Sri Naga Devata Ashtottara Shatanamavali is a revered hymn comprising 108 names dedicated to Naga Devata, the serpent deity. This sacred chant is believed to invoke blessings for protection, prosperity, and spiritual growth. Reciting the Sri Naga Devata Ashtottara Shatanamavali helps remove obstacles, enhances spiritual awareness, and attracts divine blessings. It is commonly used during rituals and personal prayers, making the Sri Naga Devata Ashtottara Shatanamavali a vital practice for devotees seeking connection with the Naga’s protective energy.

Sri Naga Devata Ashtottara Shatanamavali

Sri Naga Devata Ashtottara Shatanamavali 108 పేర్లతో కూడిన పవిత్రమైన కీర్తన, ఇది నాగ దేవతకు అంకితమైంది. ఈ సంకీర్తనం క్షేమం, సంపద మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం అనుగ్రహాలను ఆకర్షించడంలో సహాయపడుతుంది. శ్రీ నాగ దేవత అష్టోత్తర శతనామావళి ను పఠించడం, అడ్డంకులను తొలగించడంలో, ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందించడంలో మరియు దివ్య అనుగ్రహాలను ఆకర్షించడంలో సహాయపడుతుంది. ఈ కీర్తనను ప్రత్యేక పూజల సమయంలో మరియు వ్యక్తిగత ప్రార్థనలలో సాధారణంగా ఉపయోగిస్తారు, అందువల్ల శ్రీ నాగ దేవత అష్టోత్తర శతనామావళి అనేది నాగ యొక్క రక్షక శక్తితో సంబంధం కలిగి ఉన్న భక్తులకు అత్యంత ముఖ్యమైన అభ్యాసంగా ఉంటుంది.

శ్రీ నాగదేవతా అష్టోత్తరశతనామావళీ

ఓం అనంతాయ నమః |

ఓం ఆదిశేషాయ నమః |

ఓం అగదాయ నమః |

ఓం అఖిలోర్వేచరాయ నమః |

ఓం అమితవిక్రమాయ నమః |

ఓం అనిమిషార్చితాయ నమః |

ఓం ఆదివంద్యానివృత్తయే నమః |

ఓం వినాయకోదరబద్ధాయ నమః |

ఓం విష్ణుప్రియాయ నమః | ౯

ఓం వేదస్తుత్యాయ నమః |

ఓం విహితధర్మాయ నమః |

ఓం విషధరాయ నమః |

ఓం శేషాయ నమః |

ఓం శత్రుసూదనాయ నమః |

ఓం అశేషఫణామండలమండితాయ నమః |

ఓం అప్రతిహతానుగ్రహదాయినే నమః |

ఓం అమితాచారాయ నమః |

ఓం అఖండైశ్వర్యసంపన్నాయ నమః | ౧౮

ఓం అమరాహిపస్తుత్యాయ నమః |

ఓం అఘోరరూపాయ నమః |

ఓం వ్యాలవ్యాయ నమః |

ఓం వాసుకయే నమః |

ఓం వరప్రదాయకాయ నమః |

ఓం వనచరాయ నమః |

ఓం వంశవర్ధనాయ నమః |

ఓం వాసుదేవశయనాయ నమః |

ఓం వటవృక్షార్చితాయ నమః | ౨౭

ఓం విప్రవేషధారిణే నమః |

ఓం త్వరితాగమనాయ నమః |

ఓం తమోరూపాయ నమః |

ఓం దర్పీకరాయ నమః |

ఓం ధరణీధరాయ నమః |

ఓం కశ్యపాత్మజాయ నమః |

ఓం కాలరూపాయ నమః |

ఓం యుగాధిపాయ నమః |

ఓం యుగంధరాయ నమః | ౩౬

ఓం రశ్మివంతాయ నమః |

Manidweepa Varnanam Telugu
Manidweepa Varnanam Telugu

ఓం రమ్యగాత్రాయ నమః |

ఓం కేశవప్రియాయ నమః |

ఓం విశ్వంభరాయ నమః |

ఓం శంకరాభరణాయ నమః |

ఓం శంఖపాలాయ నమః |

ఓం శంభుప్రియాయ నమః |

ఓం షడాననాయ నమః |

ఓం పంచశిరసే నమః | ౪౫

ఓం పాపనాశాయ నమః |

ఓం ప్రమదాయ నమః |

ఓం ప్రచండాయ నమః |

ఓం భక్తివశ్యాయ నమః |

ఓం భక్తరక్షకాయ నమః |

ఓం బహుశిరసే నమః |

ఓం భాగ్యవర్ధనాయ నమః |

ఓం భవభీతిహరాయ నమః |

ఓం తక్షకాయ నమః | ౫౪

ఓం లోకత్రయాధీశాయ నమః |

ఓం శివాయ నమః |

ఓం వేదవేద్యాయ నమః |

ఓం పూర్ణాయ నమః |

ఓం పుణ్యాయ నమః |

ఓం పుణ్యకీర్తయే నమః |

ఓం పటేశాయ నమః |

ఓం పారగాయ నమః |

ఓం నిష్కళాయ నమః | ౬౩

ఓం వరప్రదాయ నమః |

ఓం కర్కోటకాయ నమః |

ఓం శ్రేష్ఠాయ నమః |

ఓం శాంతాయ నమః |

ఓం దాంతాయ నమః |

ఓం ఆదిత్యమర్దనాయ నమః |

ఓం సర్వపూజ్యాయ నమః |

ఓం సర్వాకారాయ నమః |

ఓం నిరాశయాయ నమః | ౭౨

ఓం నిరంజనాయ నమః |

ఓం ఐరావతాయ నమః |

ఓం శరణ్యాయ నమః |

ఓం సర్వదాయకాయ నమః |

Sarasvati Sahasra Nama Stotram
Sarasvati Sahasra Nama Stotram

ఓం ధనుంజయాయ నమః |

ఓం అవ్యక్తాయ నమః |

ఓం వ్యక్తరూపాయ నమః |

ఓం తమోహరాయ నమః |

ఓం యోగీశ్వరాయ నమః | ౮౧

ఓం కళ్యాణాయ నమః |

ఓం వాలాయ నమః |

ఓం బ్రహ్మచారిణే నమః |

ఓం శంకరానందకరాయ నమః |

ఓం జితక్రోధాయ నమః |

ఓం జీవాయ నమః |

ఓం జయదాయ నమః |

ఓం జపప్రియాయ నమః |

ఓం విశ్వరూపాయ నమః | ౯౦

ఓం విధిస్తుతాయ నమః |

ఓం విధేంద్రశివసంస్తుత్యాయ నమః |

ఓం శ్రేయప్రదాయ నమః |

ఓం ప్రాణదాయ నమః |

ఓం విష్ణుతల్పాయ నమః |

ఓం గుప్తాయ నమః |

ఓం గుప్తతరాయ నమః |

ఓం రక్తవస్త్రాయ నమః |

ఓం రక్తభూషాయ నమః | ౯౯

ఓం భుజంగాయ నమః |

ఓం భయరూపాయ నమః |

ఓం సరీసృపాయ నమః |

ఓం సకలరూపాయ నమః |

ఓం కద్రువాసంభూతాయ నమః |

ఓం ఆధారవీధిపథికాయ నమః |

ఓం సుషుమ్నాద్వారమధ్యగాయ నమః |

ఓం ఫణిరత్నవిభూషణాయ నమః |

ఓం నాగేంద్రాయ నమః || ౧౦౮

ఇతి నాగదేవతా అష్టోత్తరశతనామావళి ||

నాగ దేవతా అష్టోత్తర శత నామావళి పూజ విధానం

నాగ దుర్గ పూజా విధానం అనేది ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో రక్షణ మరియు శాంతి సమృద్ధి కోసం చేసే పవిత్ర కార్యం ఈ నాగ దేవతను ఆరాధించడం
వలన మీరు విషపు పుట్టగొడుగులు, నాగదోషం, మరియు అశుభ శక్తుల నుండి రక్షణ పొందవచ్చు. ఇది సాధారణంగా శంఖ, నగ, నరపతి మరియు నాగదేవత కొరకు
ప్రత్యేకమైన పూజా విధానాలను కలిగి ఉంటది

నాగ దేవతా అష్టోత్తర శత నామావళి పూజ ప్రారంభంచే ముందు:

నాగదేవితో పూజ విధానం మొదట పూజ ప్రారంభంచే ముందు పూజ స్థలం శుభ్రంగా ఉంచుకోవాలి.
స్నానం చేసి పవిత్రమైన వస్త్రధారణ చేయాలి. తర్వాత పూజగది శుభ్రత కోసం నీటిలో కొంచెం ఉప్పు వేసి గదిని శుభ్రంగా కడగాలి లేదా ఒక గుడ్డతో తుడవాలి.
పూజకు అవసరమైన వస్తువులు
పూజకి కావలసిన వస్తువులు పసుపు కుంకుమపువ్వు నిమ్మలు పండ్లు బెల్లం కసాయం తులసి పత్రాలు నూనె దీపం మాధుర్య పదార్థాలు.
పూజా ప్రారంభం చేసే ముందు
పూజా ప్రారంభం చేసే ముందు నాగచైత పూజ మంత్రం ఓం శ్రీ నాగరాజాయ నమః ఓం శేషనాగాయ నమః వంటి మంత్రాలను చదవండి
ఓం తక్షకాయ నమః ఓం వాసుకి నమః వంటి ప్రత్యేక పేర్లతో పూజ మం త్రాలు జపించవచ్చు.

నాగ దేవతా అష్టోత్తర శత నామావళి పూజా విధానం:

ముందుగా దేవతకు పువ్వులను నేర్పించండి నిమ్మకాయ పనులు పసుపు కుంకుమంచి పూజ శిల్పం లేదా పూజ చిత్రాన్ని ధ్యానించండి
నాగదేవత శరణం అనే మంత్రంతో ప్రార్థన చేసుకోవాలి
బెల్లం లేదా పులిహోర వంటి స్వీట్స్ ని నైవేద్యంగా పెట్టాలి.
తర్వాత మంత్ర జపంతో పాటు నావెలుగుత పేరు నామావళి చదవడం వలదాయకంగా ఉంటుంది ప్రతిరోజు లేదా ప్రతి సోమవారం పూజ చేస్తే మంచి
ఫలితాన్ని లభిస్తాయి.
నాగ దేవత పూజ కథ
పురాణ కాలంలో ఇంతకుముందు ఒక కాలంలో నాగరాజు తన సహచరులతో స్వర్గాన్ని కాపాడే విధంగా ప్రజలను రక్షించేవాడు ఒకసారి అతని రాజ్యం
శత్రువులతో నిండినప్పుడు ప్రజలు వేరువేరు విధాలుగా రక్షణ కోరారు పూజారులు సూచన మేరకు నాగరాజు 108 శతనామావళి దారించడం ద్వారా
పాపాలు తొలగిపోయి, దేవతలు ఆనందంగా నివసించారు.ఇదే నాగదేవత స్తోత్ర శతనామ కథ.
పూజ ఫలాలు
నాగ దోష నివారణ ఈ పూజ ద్వారా నాగ దోషం తొలిగిపోయి నూతన దోషాలు వేయకుండా ఉంటాయి ఆరోగ్య మరియు శాంతి పూజ ఆరోగ్యం అందిస్తుంది.

ఈ నాగ దేవత పూజ ప్రత్యేకంగా సద్గతి, రక్షణ మరియు శాంతి కొరకు చేయబడుతుంది, ప్రతి వ్యక్తి భక్తిగా పూజ చేయడం ద్వారా ఆయన జీవితంలో శుభం ఆరోగ్యం సమృద్ధి ఉంటుంది.

మరిన్ని చూడండి.

Leave a Comment