Manidweepa Varnanam Telugu
Manidweepa Varnanam Telugu మణిద్వీప వర్ణనం (తెలుగు) Manidweepa Varnanam Telugu: మహాశక్తి మణిద్వీప నివాసినీ ముల్లోకాలకు మూలప్రకాశినీ । మణిద్వీపములో మంత్రరూపిణీ మన మనసులలో కొలువైయుంది ॥ 1 ॥ సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు । అచంచలంబగు మనో సుఖాలు మణిద్వీపానికి మహానిధులు ॥ 2 ॥ లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్సంపదలు । లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు ॥ 3 ॥ పారిజాతవన … Read more