Dattatreya Ashtottara Sata Namavali

దత్తాత్రేయ అష్టోత్తర శత నామావళీ

Dattatreya Ashtottara Sata Namavali:

ఓం శ్రీదత్తాయ నమః ।
ఓం దేవదత్తాయ నమః ।
ఓం బ్రహ్మదత్తాయ నమః ।
ఓం విష్ణుదత్తాయ నమః ।
ఓం శివదత్తాయ నమః ।
ఓం అత్రిదత్తాయ నమః ।
ఓం ఆత్రేయాయ నమః ।
ఓం అత్రివరదాయ నమః ।
ఓం అనసూయాయ నమః ।
ఓం అనసూయాసూనవే నమః । 10 ।

ఓం అవధూతాయ నమః ।
ఓం ధర్మాయ నమః ।
ఓం ధర్మపరాయణాయ నమః ।
ఓం ధర్మపతయే నమః ।
ఓం సిద్ధాయ నమః ।
ఓం సిద్ధిదాయ నమః ।
ఓం సిద్ధిపతయే నమః ।
ఓం సిద్ధసేవితాయ నమః ।
ఓం గురవే నమః ।
ఓం గురుగమ్యాయ నమః । 20 ।

ఓం గురోర్గురుతరాయ నమః ।
ఓం గరిష్ఠాయ నమః ।
ఓం వరిష్ఠాయ నమః ।
ఓం మహిష్ఠాయ నమః ।
ఓం మహాత్మనే నమః ।
ఓం యోగాయ నమః ।
ఓం యోగగమ్యాయ నమః ।
ఓం యోగాదేశకరాయ నమః ।
ఓం యోగపతయే నమః ।
ఓం యోగీశాయ నమః । 30 ।

ఓం యోగాధీశాయ నమః ।
ఓం యోగపరాయణాయ నమః ।
ఓం యోగిధ్యేయాంఘ్రిపంకజాయ నమః ।
ఓం దిగంబరాయ నమః ।
ఓం దివ్యాంబరాయ నమః ।
ఓం పీతాంబరాయ నమః ।
ఓం శ్వేతాంబరాయ నమః ।
ఓం చిత్రాంబరాయ నమః ।
ఓం బాలాయ నమః ।
ఓం బాలవీర్యాయ నమః । 40 ।

ఓం కుమారాయ నమః ।
ఓం కిశోరాయ నమః ।
ఓం కందర్పమోహనాయ నమః ।
ఓం అర్ధాంగాలింగితాంగనాయ నమః ।
ఓం సురాగాయ నమః ।
ఓం విరాగాయ నమః ।
ఓం వీతరాగాయ నమః ।
ఓం అమృతవర్షిణే నమః ।
ఓం ఉగ్రాయ నమః ।
ఓం అనుగ్రరూపాయ నమః । 50 ।

Manidweepa Varnanam Telugu
Manidweepa Varnanam Telugu

ఓం స్థవిరాయ నమః ।
ఓం స్థవీయసే నమః ।
ఓం శాంతాయ నమః ।
ఓం అఘోరాయ నమః ।
ఓం గూఢాయ నమః ।
ఓం ఊర్ధ్వరేతసే నమః ।
ఓం ఏకవక్త్రాయ నమః ।
ఓం అనేకవక్త్రాయ నమః ।
ఓం ద్వినేత్రాయ నమః ।
ఓం త్రినేత్రాయ నమః । 60 ।

Also Read:Sri Dattatreya Vajra Kavacham

ఓం ద్విభుజాయ నమః ।
ఓం షడ్భుజాయ నమః ।
ఓం అక్షమాలినే నమః ।
ఓం కమండలధారిణే నమః ।
ఓం శూలినే నమః ।
ఓం డమరుధారిణే నమః ।
ఓం శంఖినే నమః ।
ఓం గదినే నమః ।
ఓం మునయే నమః ।
ఓం మౌనినే నమః । 70 ।

ఓం శ్రీవిరూపాయ నమః ।
ఓం సర్వరూపాయ నమః ।
ఓం సహస్రశిరసే నమః ।
ఓం సహస్రాక్షాయ నమః ।
ఓం సహస్రబాహవే నమః ।
ఓం సహస్రాయుధాయ నమః ।
ఓం సహస్రపాదాయ నమః ।
ఓం సహస్రపద్మార్చితాయ నమః ।
ఓం పద్మహస్తాయ నమః ।
ఓం పద్మపాదాయ నమః । 80 ।

ఓం పద్మనాభాయ నమః ।
ఓం పద్మమాలినే నమః ।
ఓం పద్మగర్భారుణాక్షాయ నమః ।
ఓం పద్మకింజల్కవర్చసే నమః ।
ఓం జ్ఞానినే నమః ।
ఓం జ్ఞానగమ్యాయ నమః ।
ఓం జ్ఞానవిజ్ఞానమూర్తయే నమః ।
ఓం ధ్యానినే నమః ।
ఓం ధ్యాననిష్ఠాయ నమః ।
ఓం ధ్యానస్థిమితమూర్తయే నమః । 90 ।

Sri Shirdi Sai Baba Chalisa In Telugu
Sri Shirdi Sai Baba Chalisa In Telugu

ఓం ధూలిధూసరితాంగాయ నమః ।
ఓం చందనలిప్తమూర్తయే నమః ।
ఓం భస్మోద్ధూలితదేహాయ నమః ।
ఓం దివ్యగంధానులేపినే నమః ।
ఓం ప్రసన్నాయ నమః ।
ఓం ప్రమత్తాయ నమః ।
ఓం ప్రకృష్టార్థప్రదాయ నమః ।
ఓం అష్టైశ్వర్యప్రదాయ నమః ।
ఓం వరదాయ నమః ।
ఓం వరీయసే నమః । 100 ।

ఓం బ్రహ్మణే నమః ।
ఓం బ్రహ్మరూపాయ నమః ।
ఓం విష్ణవే నమః ।
ఓం విశ్వరూపిణే నమః ।
ఓం శంకరాయ నమః ।
ఓం ఆత్మనే నమః ।
ఓం అంతరాత్మనే నమః ।
ఓం పరమాత్మనే నమః । 108 ।

శ్రీ దత్తాత్రేయ స్వామి అష్టోత్తర శతనామావళి పూజ విధానం:

Dattatreya Ashtottara Sata Namavali
దత్తాత్రేయ స్వామి అష్టోత్తర శతనామావళి పూజ అనేది లార్డ్ దత్తాత్రేయొక్క పూజకు సంబంధించిన పవిత్రమైన స్తోత్రాలు. ఈ పూజ ఎక్కువగా దత్తాత్రేయ జయంతి రోజున లేదా గురువారం రోజున ఎక్కువ మంది చేస్తారు ఈ పూజలో దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి అని స్తోత్రం ద్వారా 108 నామాలను చదవడం చాలా శుభకరం ఈ పూజ ద్వారా అందరి భక్తులకు గురు బలం పెరగడంతో పాటు భక్తులకు ఆయురారోగ్యాలు ధన ధాన్యాలు ఆధ్యాత్మిక అభివృద్ధి మరియు రక్షణ కోసం చేయబడుతుంది.
దత్తాత్రేయ శతనామావళి పూజ సమయాలు:
Dattatreya Ashtottara Sata Namavali దత్తాత్రేయ పూజా అనేది ఉదయం 5:30 AM – 7:30 AM దీనిని ప్రభాత ముహూర్తం అంటారు ప్రభ ముహూర్తంలో చేయడం చాలా మంచిది
లేదా సాయంత్రం 5:30 PM – 7:00 PM ఈ రెండిట్లో మీకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకొని ఇంట్లో లేదా దేవాలయాలు పూజలు నిర్వహించండి
దత్తాత్రేయ పూజా విధానం:
Dattatreya Ashtottara Sata Namavali ఈ పూజ చేసే ముందు పూజ స్థలం శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే శాంతియుతమైన మరియు శక్తివంతమైన స్థలం కావాలి గత ప్రయావిగ్రహం లేదా చిత్రం ని ఫోటో ముందు పూజ చేయాలి
Dattatreya Ashtottara Sata Namavali పూజ చేయడానికి పుష్పాలు గ్రంధాలు దీపం మరియు ఫలాలు అలాగే ప్రసాదం దేవునికి అర్పించాలి
పంచామృతం పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర తో అభిషేకం చేయవచ్చు
పూజ ప్రారంభంలో దీపం వెలిగించండి అలాగే ఈ పూజ పట్ల మీరు ఏమనుకుంటున్నారో అది కృతజ్ఞతలు సంకల్పం చేసుకోండి, “హమ్ పూజయామీ దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి ” మంత్రం అని చెప్పండి తర్వాత గణపతి దేవునికి పూజ ప్రారంభించి ముందు గణపతి దేవుణ్ణి ఆహ్వానించండి . గణపతి దేవుణ్ణి ఎలా ఆహ్వానించాలంటే “ఓం గణపతియే నమః” అని చెప్తూ పూజ ను మొదలు పెట్టండి.

Leave a Comment