Sri Rama Ashtottara Sata Naama Stotram

శ్రీ రామాష్టోత్తర శతనామ స్తోత్రం

Sri Rama Ashtottara Sata Naama Stotram:

శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః ।
రాజీవలోచనః శ్రీమాన్రాజేంద్రో రఘుపుంగవః ॥ 1 ॥

జానకీవల్లభో జైత్రో జితామిత్రో జనార్దనః ।
విశ్వామిత్రప్రియో దాంతః శరణత్రాణతత్పరః ॥ 2 ॥

వాలిప్రమథనో వాగ్మీ సత్యవాక్సత్యవిక్రమః ।
సత్యవ్రతో వ్రతధరః సదాహనుమదాశ్రితః ॥ 3 ॥

కౌసలేయః ఖరధ్వంసీ విరాధవధపండితః ।
విభీషణపరిత్రాతా హరకోదండఖండనః ॥ 4 ॥

సప్తతాలప్రభేత్తా చ దశగ్రీవశిరోహరః ।
జామదగ్న్యమహాదర్పదలనస్తాటకాంతకః ॥ 5 ॥

వేదాంతసారో వేదాత్మా భవరోగస్య భేషజమ్ ।
దూషణత్రిశిరోహంతా త్రిమూర్తిస్త్రిగుణాత్మకః ॥ 6 ॥

త్రివిక్రమస్త్రిలోకాత్మా పుణ్యచారిత్రకీర్తనః ।
త్రిలోకరక్షకో ధన్వీ దండకారణ్యకర్తనః ॥ 7 ॥

అహల్యాశాపశమనః పితృభక్తో వరప్రదః ।
జితేంద్రియో జితక్రోధో జితామిత్రో జగద్గురుః ॥ 8 ॥

Manidweepa Varnanam Telugu
Manidweepa Varnanam Telugu

ఋక్షవానరసంఘాతీ చిత్రకూటసమాశ్రయః ।
జయంతత్రాణవరదః సుమిత్రాపుత్రసేవితః ॥ 9 ॥

సర్వదేవాదిదేవశ్చ మృతవానరజీవనః ।
మాయామారీచహంతా చ మహాదేవో మహాభుజః ॥ 10 ॥

సర్వదేవస్తుతః సౌమ్యో బ్రహ్మణ్యో మునిసంస్తుతః ।
మహాయోగీ మహోదారః సుగ్రీవేప్సితరాజ్యదః ॥ 11 ॥

సర్వపుణ్యాధికఫలః స్మృతసర్వాఘనాశనః ।
ఆదిపురుషః పరమపురుషో మహాపూరుష ఏవ చ ॥ 12 ॥

పుణ్యోదయో దయాసారః పురాణపురుషోత్తమః ।
స్మితవక్త్రో మితాభాషీ పూర్వభాషీ చ రాఘవః ॥ 13 ॥

అనంతగుణగంభీరో ధీరోదాత్తగుణోత్తమః ।
మాయామానుషచారిత్రో మహాదేవాదిపూజితః ॥ 14 ॥

సేతుకృజ్జితవారాశిః సర్వతీర్థమయో హరిః ।
శ్యామాంగః సుందరః శూరః పీతవాసా ధనుర్ధరః ॥ 15 ॥

సర్వయజ్ఞాధిపో యజ్వా జరామరణవర్జితః ।
శివలింగప్రతిష్ఠాతా సర్వావగుణవర్జితః ॥ 16 ॥

Sarasvati Sahasra Nama Stotram
Sarasvati Sahasra Nama Stotram

పరమాత్మా పరం బ్రహ్మ సచ్చిదానందవిగ్రహః ।
పరంజ్యోతిః పరంధామ పరాకాశః పరాత్పరః ॥ 17 ॥

పరేశః పారగః పారః సర్వదేవాత్మకః పరః ॥

ఏవం శ్రీరామచంద్రస్య నామ్నామష్టోత్తరం శతం

ఇతి శ్రీ రామాష్టోత్తర శతనామస్తోత్రం సంపూర్ణం

శ్రీరామ అష్టోత్తర శతనామావళి పూజ విధానం:

శ్రీరామ శతనామావళి అనేది 17 నామాలు కలిగి ఉన్న ఒక పవిత్రమైన పూజ సంకల్పం ఈ నామవాళి శ్రీరాముని యొక్క అత్యంత పవిత్రమైన లక్షణాలను గుణాలను మరియు మహిమలను సూచించేలా ఉంటది. ఈ శతనామాలు ద్వారా శ్రీరాముని ఆశీర్వాదం పొందవచ్చు మరియు శరీర మానసిక మరియు ఆధ్యాత్మిక శుభ్రత కోసం మార్గదర్శకంగా ఉంటుంది.

శ్రీరామ శతనామ స్తోత్రం పూజ చేయడానికి కొన్ని మంచి సమయాలు మరియు పూజా విధానాలను పాటించడం ద్వారా మంచి ఫలితాలు రావచ్చు
ఉత్తమ ముహూర్తం అంటే ఇది నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది మీరు శుభ సమయాల్లో ఈ స్తోత్రాన్ని చదవండి.
ఉదయం 4:30 నుండి 6:00 గంటల మధ్య బ్రహ్మ ముహూర్తం లో పూజ చేయడం అత్యంత పవిత్రమైన సమయంగా భావించబడుతుంది.
దినచర్య మధ్యాహ్నం 12:00 నుండి 1:00 ఈ మధ్య శుభప్రదం సమయంగా ఉంటుంది ఈ సమయంలో కూడా పూజ చేసుకోవచ్చును.
సాయంత్రం సమయంలో అంటే సూర్యాస్తమయం సమయంలో 5:30 నుండి 7:00 కూడా ఈ స్తోత్రాన్ని చదవవచ్చును.
పూజా సమయంలో ప్రతి చంద్ర మాసంలో శ్రీరామనవమి వచ్చే పండుగ సమయంలో వచ్చే నెలలో ప్రత్యేకంగా ఈ స్తోత్రం పఠించడం శ్రేష్టం గా ఉంటుంది.
శుక్రవారం మరియు ఆదివారం శ్రీరాముని పూజకు అనుకూలమైన సమయం.
పూజా విధానం:
పూజ ప్రదేశం శుభ్రంగా ఉంచండి శుభ్రమైన స్థలంలో పూజ చేయడం చాలా మంచిది.
అలాగే తేనే పువ్వులు కొబ్బరి పంచామృతం వంటి పూజ సామాగ్రి సిద్ధం చేసుకోండి, శ్రీ రాముని విగ్రహం లేదా చిత్రాన్ని ముందు పెట్టండి ఆ తర్వాత కొంచెం పసుపు కుంకుమ వేసి ఈ చిత్రం ముందు దీపం వెలిగించండి.
తర్వాత పూజ ప్రారంభించే ముందు శ్రీ గణేశ పూజ చేయండి, ఓం శ్రీ గణేశాయ నమః అని గణపతి ప్రణామం చెప్పండి,
తర్వాత ఓం నమో శ్రీరామాయ నమః అని నమస్కరించి పూజారాదనను మొదలుపెట్టండి.
పూజా ఆరాధన ఒక్కో నామాన్ని పఠించేటప్పుడు ఒక పువ్వు లేదా కొంత పంచామృతం వేస్తూ చేయండి అర్పణలు సమర్పించడంలో అత్యంత భక్తితో ఈ స్తోత్రాలను చదవండి.
శ్రీ రామునికి నైవేద్యం కోసం పూజ తర్వాత పనులు పువ్వులు కుంకుమ చందనం అర్పించండి పూజ అనంతరం కేశవ నారాయణ విష్ణు దేవతలను స్మరించండి.
పూజ అనంతరం ఆరతి ఇవ్వడానికి స్తోత్రం పూర్తయిన తర్వాత ఓం నమో శ్రీ రామాయ నమః అంటూ హారతి ఇవ్వండి. ఇలా శ్రీరాముని సన్నిధిలో ఉప పొందుటకు పూజలు చేయండి.
ముగింపు సమయంలో మీరు పూజా స్థలాన్ని మూడు నుంచి ఏడు ప్రదక్షిణలు చేసుకోవచ్చు, పూజ సమయానంతరం శ్రీరాముని ఆశీర్వాదం కోరుతూ దేహా, మనస్సు మరియు ఆత్మ యొక్క శుద్ధి కోసం ప్రార్థన చేయండి.
ఈ పూజా విధానాన్ని పాటించి మీరు ధ్యానం చేయవచ్చు ధ్యానంలో శ్రీరాముని రూపం లేదా ఆయన స్తోత్ర నామాలను మౌనంగా స్మరించి అద్భుతమైన శాంతిని పొందవచ్చును.

 

మరిన్ని చూడండి.

Leave a Comment